Black Ants: నల్ల చీమలు ఇంట్లో పుట్ట పెడితే దేనికి సంకేతమో తెలుసా..!

Black Ants: మన దేశ సంప్రదాయంలో ప్రకృతి, జంతువులు, పక్షులు ఇలా అన్ని ప్రాణుల గురించి కొన్ని ప్రత్యేకమైన విశ్వాసాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్ల చీమల గురించి కూడా అనేక విశ్వాసాలు ఉన్నాయని…

Black Ants
Black Ants
STORY SNAPSHOT

What you need to know

Deskఆధ్యాత్మికం

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:28 PM

Reading2 min

Reader Tools

Black Ants: మన దేశ సంప్రదాయంలో ప్రకృతి, జంతువులు, పక్షులు ఇలా అన్ని ప్రాణుల గురించి కొన్ని ప్రత్యేకమైన విశ్వాసాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్ల చీమల గురించి కూడా అనేక విశ్వాసాలు ఉన్నాయని చెప్పొచ్చు. నల్ల చీమలు పుట్ట గురించి కొన్ని విశ్వాసాలు మనుషుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా చీమలు క్రమశిక్షణ, కటోర శ్రమకు ప్రసిద్ధి చెందాయి. కొందరు తమ ఇంట్లో నల్ల చీమల పుట్టను చూసి శుభం కలుగుతుందని భావిస్తారు.

మన పూర్వీకులు చెప్పిన వాటి మీద ఈ విశ్వాసము ఆధారపడి ఉంది. ఇంట్లో ఉండే తీపి పదార్థాల మీద చీమలు ఆకర్షితమవుతాయి. అయితే ఒకే ప్రదేశంలో చీమలు పుట్ట వేసి స్థిరంగా నివాసం ఉన్నట్లయితే ఆ ఇంట్లో శ్రేయస్సు కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. ఈ విధంగా నల్ల చీమలు ఇంట్లో పుట్టపెట్టడం వలన ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుందట. ఆర్థికంగా ఎదగడంతో పాటు ఆ ఇంట్లో ప్రశాంతత, ఆనందం కూడా కలుగుతాయని పెద్దలు విశ్వసిస్తారు.

ఒకవేళ ఇంట్లో బియ్యం బస్తా దగ్గర నల్లటి చీమలు ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని వాస్తు శాస్త్రా నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ ఇంట్లో బీరు వాళ్ళ దగ్గర నల్ల చీమలు ఉన్నట్లయితే ఆ ఇంట్లో బంగారము మరియు వెండి రాబోతున్నాయని అర్థం. ఇంట్లో నల్ల చీమల సంఖ్య పెరుగుతున్నట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడతాయని చాలామంది నమ్మకం. నల్ల చీమల పుట్ట ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ధన లాభం లేదా అదృష్టం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. అయితే వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అనేక విషయాలకు చీమలు ఆకర్షితులు అవుతాయి. ముఖ్యంగా అవి తీపి పదార్థాలు, తేమా వంటి వాటికి ఆకర్షితమవుతాయి. నల్ల చీమలు ఇంట్లో అదృష్టం కలిగిస్తాయని చాలామంది నమ్ముతారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →