Daaku Maharaaj OTT: సరికొత్త ప్లాన్ తో OTT లోకి వచ్చేస్తున్న డాకు మహారాజ్… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే

సినిమా : Daaku Maharaaj OTT: ఇక బాలీవుడ్ నటుడు బాబీ డియల్ విలన్ గా ఆకట్టుకున్నాడు. జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

STORY BRIEF
Deskసినిమా
PublishedTuesday, 28 January 2025, 20:02
UpdatedTuesday, 28 January 2025, 20:02
Reading time1 minutes
హలోబీడీ షార్ట్స్AMP
Daaku Maharaaj OTT
Daaku Maharaaj OTT
Reader Tools

Daaku Maharaaj OTT: లేటెస్ట్ గా బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి కీలక పాత్రలలో నటించారు.

ఇక బాలీవుడ్ నటుడు బాబీ డియల్ విలన్ గా ఆకట్టుకున్నాడు. జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో బాలయ్య (Bala Krishna) మార్క్ యాక్షన్, బాబీ డైరెక్షన్, తమన్ అందించిన పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని డాకు మహారాజ్ (Daaku Maharaaj) సినిమాను బ్లాక్ బస్టర్ హిట్గా నిలిపాయి. ఈ సినిమాతో బాలయ్య వరుసగా 4 వంద కోట్ల సినిమాలను అందించిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 9 నుంచి డాకు మహారాజు సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
READER CHECK-IN

How was this story?

BACKGROUND

Story Context

Bala Krishna: ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య సినిమా ఏదో తెలుసా..!

Bala Krishna: ఈ సినిమాలో ఒక్క ఫైట్ సీన్,ఒక్క డాన్స్ స్టెప్పు కూడా లేకపోవడం మీరు గమనించవచ్చు.కేవలం బాలకృష్ణ (Bala Krishna)…

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Author page →
NEXT

Continue Reading

YOUR READING LIST

My News

Saved in this browser. Open an article to read it online.