Gold Price Today: మళ్ళీ పెరిగిన పసిడి,వెండి ధరలు…!

Gold Price Today

Gold Price Today: పసిడికి,వెండికి ఎల్లప్పుడూ డిమాండ్ బాగా ఉంటుంది.ఇంట్లో పండుగలకు,పెళ్లిళ్లకు ఇలా ప్రత్యేక శుభకార్యాలకు పసిడిని కొనుగోలు చేస్తారు.అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి రోజు పసిడి,వెండి ధరలలో మార్పు వస్తుంది అనే సంగతి తెలిసిందే.అయితే కొన్ని సార్లు పసిడి,వెండి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పసిడి,వెండి ధరలు పెరిగాయి.తాజాగా పసిడి,వెండి ధరలు స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది.

Also read : త్వరలో రూ.300 తగ్గనున్న గ్యాస్ సీలిండర్ ధర…పూర్తి వివరాలు

జనవరి 30 ,2024 మంగళవారం ఉదయం నమోదు అయినా పసిడి,వెండి ధరలు 22 క్యారెట్ ల 10 గ్రాముల పసిడి ధర రూ.57 ,800 ,24 క్యారెట్ ల 10 గ్రాముల పసిడి ధర రూ.63 ,050 ఉన్నాయి.తాజాగా పసిడి పై రూ.100 వెండి మీద రూ.200 పెరిగినట్లు తెలుస్తుంది.ఇక వెండి ధర కిలో రూ.76 ,200 గా ఉన్నట్లు తెలుస్తుంది.తెలుగు రాష్ట్రాలలో రేట్లు ఎలా ఉన్నాయంటే..హైదరాబాద్ లో పసిడి 22 క్యారెట్ ల 10 గ్రాములు రూ.57 ,800 అలాగే 24 క్యారెట్ ల పసిడి 10 గ్రాములో ధర రూ.63 ,050 గా ఉన్నాయి.ఇక విజయవాడ మరియు విశాఖపట్నం లో పసిడి 22 క్యారెట్ లు రూ.57 ,800 ,24 క్యారెట్ ల పసిడి రూ.63 ,050 ఉన్నాయి.

Also read : ఇంటి నుంచే రూ.5 లక్షలు ఎలా పొందాలో శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం…అందరు అర్హులే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *