Gold Price Today: పైపైకి ఎగబాకుతున్న పసిడి ధరలు…ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

NEWS DESK
1 Min Read
Gold Price Today

Gold Price Today: పసిడిని ఇష్టపడని మగువలు ఎవరు ఉండరు.పండుగా వచ్చిన,పెళ్లిళ్లు వచ్చిన వేడుక ఏదైనా ఒంటి నిండా బంగారాన్ని అలంకరించుకొని అద్దంలో చూసుకొని మురిసిపోతుంటారు మహిళలు.పండుగలకు,ప్రత్యేక వేడుకలకు సరికొత్త డిసైన్ లను కొనడానికి ఇష్టపడుతుంటారు చాల మంది.

అలాగే మరికొంత మంది పసిడి ధరలు తగ్గినప్పుడు పొదుపు చేసిన సొమ్ముతో పసిడి కొనుగోలు చేస్తుంటారు.అందుకోసం చాల మంది ప్రతి రోజు పసిడి,వెండి ధరలను పరిశీలిస్తూ ఉంటారు.ఇక ప్రస్తుత ధరలు పరిశీలిస్తే గత వారం రోజుల నుంచి పసిడి ధరలు పై పైకి ఎగబాకుతున్నాయి.జనవరి 31 బుధవారం రోజు ధరలు పరిశీలిస్తే…22 క్యారెట్ ల పసిడి ధర ఒక గ్రాము రూ.5 ,800 ,24 క్యారెట్ ల పసిడి ధర గ్రాము రూ.6 ,327 .ఇక నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ ల పసిడి ధర పై రూ.20 మరియు 24 క్యారెట్ ల పసిడి ధర పై రూ.22 పెరిగినట్లు తెలుస్తుంది.

Also read : భారతదేశంలోనే మొదటి సారి ల్యాబ్ లో చేప మాంసం ఉత్పత్తి…పూర్తి వివరాలు ఇవే

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *