Hamsa Nandini: నడుము అందాలు ఆరబోస్తూ ర‌చ్చ చేస్తున్న హంసా నందిని..ఫోటోలు వైరల్

Hamsa Nandini

Hamsa Nandini: తెలుగు సినీ ప్రేమికులకు టాలీవుడ్ స్వీట్ బ్యూటీ హంసా నందిని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీకి ఇప్పుడు 39 ఏళ్లు. కానీ ఆమె 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తూ కుర్రకారును మాయ చేస్తోంది. ఆమె ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఆమె ఇటీవల రంగురంగుల దుస్తులు ధరించి హాట్ బ్యూటీ హంస నందిని తాజాగా గ్లామర్ ఫొటోలు వదిలింది. హంసా నందిని సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1.

Hamsa Nandini
Hamsa Nandini

2.

Hamsa Nandini
Hamsa Nandini

3.

Hamsa Nandini
Hamsa Nandini

4.

Hamsa Nandini
Hamsa Nandini

5.

Hamsa Nandini
Hamsa Nandini

6.

Hamsa Nandini
Hamsa Nandini

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *