HanuMan OTT: అప్పుడే ఓటిటీ లోకి హనుమాన్…ఎప్పుడో తెలుసా.!

NEWS DESK
1 Min Read
Hanuman OTT

HanuMan OTT: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్( HanuMan ) సినిమా కూడా ఉంది.రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది.రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినా కూడా ఏ నోటా విన్న హనుమాన్ సినిమానే వినిపిస్తుంది.

ఈ సినిమాలో తేజ సజ్జ( Teja Sajja ) ప్రధాన పాత్రలో నటించాడు.ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.ఇక తేజ సజ్జ,అమృత అయ్యర్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి సినిమా ప్రేక్షకులు ఆనంద పడుతున్నారు.

Also read : పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్

ఇప్పటికే హనుమాన్ సినిమా రూ.250 గ్రస్స్ కలెక్షన్స్ ను రాబట్టి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.ఇక ఈ సినిమా ఓటిటీ లో ఎప్పుడు ప్రసారం అవుతుంది అని అందరు ఎదురు చూస్తున్న సమయంలో ఒక మంచి వార్త వినిపిస్తుంది.ఈ సినిమా ఓటిటీ హక్కులను జి 5 దక్కించుకుందని సమాచారం.ఇక ఫిబ్రవరి రెండవ వారం లో హనుమాన్ సినిమా ఓటిటీ లో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Also read : నువ్వు నేను హీరోయిన్ అనిత భర్త,కొడుకును ఎప్పుడైనా చూసారా..అనిత ఫ్యామిలీ ఫోటోలు వైరల్

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *