Hari Teja: బక్క చిక్కి గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హరితేజ..తన కూతురితో కలిసి గ్లామర్ షో…ఫోటోలు వైరల్…

Hari Teja

Hari Teja: యాకర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే సినిమాలో మరియు పలు సీరియల్స్ లో నటించిన హరితేజ ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ వన్ లో పాల్గొంది.బిగ్ బాస్ లో ఫైనల్ వరకు వెళ్లిన హరితేజ క్రేజ్ బాగా పెరిగిపోయింది అని చెప్పచ్చు.

Advertisement

ఆ తర్వాత సినిమా అవకాశాలతో బిజీ గా ఉన్న ఈమె లాక్ డౌన్ సమయంలో సినిమాలను తగ్గించేసింది.లాక్ డౌన్ కు ముందు ప్రెగ్నన్సీ కారణంగా ఈమె బరువు పెరగడం జరిగింది.పాప పుట్టిన తర్వాత ఈమె సన్నబడటానికి చాల ప్రయత్నాలు చేసింది కానీ ఫోటోలు షేర్ చేయడం తగ్గించింది అని చెప్పచ్చు.

Hari Teja Daughter Pics
Hari Teja

తాజాగా ఈమె బరువు తగ్గించి బక్క చిక్కి గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో అందరూ ఈమెను చూసి షాక్ అవుతున్నారు.సన్నగా మారిన హరితేజ తన పాపతో కలిసి దిగిన ఫోటోలను ఇంస్టా లో షేర్ చేయడం జరిగింది.తన కూతురితో కలిసి ఆమె విదేశాలకు వెళ్లినట్లు ఫోటోలను షేర్ చేస్తూ హాష్ టాగ్ ద్వారా తెలిపింది.పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తూ ఈమె తన కూతురు భూమి తో కలిసి ఫోటోలు దిగింది.

Hari Teja
Hari Teja
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *