Home సినిమా హీరో అజిత్ కూతురు హీరోయిన్ లాగా యెంత అందంగా ఉందొ చూసారా…లేటెస్ట్ ఫోటోలు వైరల్…

హీరో అజిత్ కూతురు హీరోయిన్ లాగా యెంత అందంగా ఉందొ చూసారా…లేటెస్ట్ ఫోటోలు వైరల్…

4
0
Hero Ajith Kumar Daughter Photo
Hero Ajith Kumar Daughter Photo

Hero Ajith Kumar: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి వివాహం చేసుకున్న జంటలలో అజిత్,షాలిని జంట కూడా ఒకటి అని తెలిసిందే.హీరో అజిత్ షాలిని ని 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.షాలిని కూడా గతంలో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి అందరిని ఆకట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం జరిగింది.ఆ తర్వాత వీరిద్దరూ ఇరువురి కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు.మీడియా కు దూరంగా ఉండే హీరో అజిత్ తన కుటుంబ విషయాల గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పారు.ఇక పెళ్లి తర్వాత షాలిని కూడా తన పూర్తి సమయాన్ని కుటుంబానికే ఇచ్చారు.అయితే తాజాగా హీరో అజిత్ కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో అజిత్ భార్య షాలిని,అజిత్ మరదలు బేబీ షామిలి తో పాటు అజిత్ కూతురు అనౌష్క కుమార్ కూడా ఉన్నారు.

Hero Ajith Kumar Daughter Photo

ఒక వేడుకకు హాజరైన క్రమంలో సరదాగా ఈ ఫోటోలు దిగడంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో అజిత్ కుమార్ ముద్దుల కూతురు అనౌష్క కుమార్ కూడా తల్లి తండ్రుల లాగానే చాల క్యూట్ గా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇంకోమంది అజిత్ కుమార్ కూతురు హీరోయిన్ లాగా ఉందని సినిమాలలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Previous articleసైకిల్ తొక్కుతున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా…ఈమె అందానికి కుర్రకారు ఫిదా…స్టార్ హీరోయిన్…
Next articleకొత్త హోటల్ ప్రారంభించిన హీరో మహేష్ బాబు భార్య నమ్రత…రేట్లు తెలిస్తే మతిపోవాల్సిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here