Home సినిమా ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా…బాగా ఫాలోయింగ్ ఉన్న ఇప్పటి స్టార్ హీరోయిన్…

ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా…బాగా ఫాలోయింగ్ ఉన్న ఇప్పటి స్టార్ హీరోయిన్…

0
Ketika Sharma Childhood Photo
Ketika Sharma Childhood Photo

Ketika Sharma: లాక్ డౌన్ సమయం నుంచి నటి నటుల చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడం చూసే ఉంటారు.ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరో లేదా హీరోయిన్ పుట్టిన రోజు నాడు వాళ్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు,వీడియోలు లేదా మూవీ అప్ డేట్స్ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయి.ఈ క్రమంలోనే దాదాపుగా సౌత్ సెలెబ్రెటీల చిన్ననాటి ఫోటోలు అందరు చూసే ఉంటారు.ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.

హీరోయిన్ గా సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ అమ్మడు.అలాగే ఈమె సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న ఇప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో కాదు కేతిక శర్మ.ఢిల్లీలో పుట్టిన కేతిక చదువు పూర్తి అయినా తర్వాత మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చింది.

Ketika Sharma Childhood Photo

డబ్ స్మాష్ వీడియోలతో ఈమె మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.కొన్ని మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ను మొదటి సినిమాకు ముందే సంపాదించుకుంది ఈ చిన్నది.రొమాంటిక్  సినిమాలో ఆకాష్ పూరి కి జోడిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కేతిక.ఆ తర్వాత హీరో నాగసౌర్య తో లక్ష్య,వైష్ణవ తేజ్ తో రంగరంగ వైభవంగా సినిమాలలో నటించింది.కానీ ఈ మూడు సినిమాలు కూడా ఆమెకు హీరోయిన్ గా సక్సెస్ తెచ్చిపెట్టలేదు.

Previous articleఇప్పటి వరకు టాలీవుడ్ లో వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా…
Next articleమసూద సినిమాలో బుర్కా లో ఉండి భయపెట్టే అమ్మాయి ఎవరో తెలుసా…ఫోటోలు వైరల్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here