Home తాజా వార్తలు Free Electricity: కేంద్రం అందించే ఉచిత కరెంట్ కోసం ఇలా అప్లై చేసుకోండి..!

Free Electricity: కేంద్రం అందించే ఉచిత కరెంట్ కోసం ఇలా అప్లై చేసుకోండి..!

0
Free Electricity
Free Electricity

Free Electricity: కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల 300 యూనిట్లు కోటి ఇళ్లకు ఉచిత కరెంట్ ఇస్తామని చెబుతుంది.అయితే అది ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకోండి.ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన పేరుతొ కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.ఈ పథకం కింద ఉచిత విద్యుత్ అందిస్తుంది కేంద్ర పథకం.కేంద్ర ప్రభుత్వం దేశంలోని కోటి ఇళ్లకు ఈ పథకం కింద 300 యూనిట్లు కరెంట్ ఉచితంగా అందించనుంది.

తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ స్కీమ్ ను ప్రారంభించింది.ఈ స్కీమ్ ద్వారా దేశంలోని కోటి ఇళ్లకు 300 యూనిట్ ఉచితంగా లభిస్తుందని మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా తమ ఇంటి పై కప్పుపై విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు.ఆర్ధికంగా వెనుకపడిన వారు ఈ పథకం కింద ప్రయోజనాలు పొందవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం.

దేశంలోని వీలైనంత ఎక్కువ మంది తమ ఇండ్లలో సోలార్ ప్యానెల్స్ ను పొందవచ్చు అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది.ఇక 300 యూనిట్ల కంటే నెలవారీ విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్నవారికి ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యత లభిస్తుంది.తాజాగా ఈ స్కీమ్ గురించి ట్వీట్ చేసిన ప్రధాని మోడీ దేశంలో స్థిరమైన అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం ప్రధాన మంత్రి సూర్యఘర్ ముప్త్ బిజిలి యోజనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here