రెడ్ కలర్ జిమ్ సూట్ లో జాన్వీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే…ఫోటోలు వైరల్…

జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎప్పుడు ట్రెండీ లుక్ తో స్టైలిష్ లుక్ లో జాన్వీ కపూర్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటాయి.తాజాగా జాన్వీ కపూర్ జిమ్ సూట్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జాన్వీ కపూర్ సినిమాలతోనే కాకుండా స్టైలిష్ లుక్,ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ ఫాలో అవుతూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

జాన్వీ కపూర్ ఫ్యాషన్ ట్రెండీ లుక్ గురించి అభిమానులు ఎప్పుడు చర్చించుకుంటూనే ఉంటారు.ఫ్యాషన్ పరంగా జాన్వీ హాలీవుడ్ తారలతో పోటీపడుతోంది అని చెప్పచ్చు.ఆమె అభిమానులు ఆమె వేసుకునే ట్రెండీ జిమ్ దుస్తుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు.ఆమె వేసుకునే ట్రెండీ దుస్తులు అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి.తాజా రెడ్ కలర్ జిమ్ సూట్ లో జాన్వీ కపూర్ పిక్స్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను చుసిన ఆమె అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.ఉదయం జిమ్ కు వెళ్లేందుకు ఆమె ఈ రెడ్ కలర్ జిమ్ సూట్ ధరించింది.జాన్వీ చిట్టిపొట్టి డ్రెస్సుల్లో స్టైలిష్ లుక్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది.జాన్వీ ప్రతి రోజు జిమ్ కు వెళ్లి తన ఫిట్ నెస్ ను మైంటైన్ చేస్తూ ఉంటుంది.ఆమె బయట కనిపిస్తే చాలు కెమెరాలన్నీ ఆమె వైపే ఉంటాయి.ఆమె డ్రెస్సింగ్ మీద నోటీస్ చేస్తూ ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *