Home సినిమా Kurchi Madathapetti Song: కుర్చీ మడతపెట్టి పాటకు జపాన్ జంట అదిరిపోయే స్టెప్పులు…వైరల్ అవుతున్న వీడియొ

Kurchi Madathapetti Song: కుర్చీ మడతపెట్టి పాటకు జపాన్ జంట అదిరిపోయే స్టెప్పులు…వైరల్ అవుతున్న వీడియొ

0
Kurchi Madathapetti song
Kurchi Madathapetti song

Kurchi Madathapetti Song: టాలీవుడ్ లోని మరొక పాట గ్లోబల్ వైడ్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.గతంలో ఆర్ ఆర్ ఆర్,పుష్ప సినిమాలోని పాటలు గ్లోబల్ వైడ్ రీచ్ అందుకున్న సంగతి అందరికి తెలిసిందే.తాజాగా మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ తెలుగు ప్రేక్షకులతో పాటు గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.కుర్చీ మడతపెట్టి పాట ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను కూడా ఉత్సాహపరుస్తుంది.కుర్చీ మడతపెట్టి పాటను ఉపయోగించుకొని ఇటీవలే కొందరు ఫాలోవర్స్ జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ కసరత్తులు చేస్తున్న వీడియొ సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అయినా సంగతి అందరికి తెలిసిందే.

వైరల్ అయినా ఈ వీడియొ పై స్పందించిన హీరో మహేష్ బాబు స్టోరీ పెట్టడం విశేషం అని చెప్పచ్చు.ఇప్పుడు తాజాగా కుర్చీ మడతపెట్టి పాటకు ఒక జపాన్ జంట మహేష్ బాబు,శ్రీలీల వేసిన స్టెప్పులు రిక్రియెట్ చేసారు.ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో ఎక్కడ చుసిన ఈ జపాన్ జంట కుర్చీ మడతపెట్టి పాటకు చేసిన రీల్ వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియొ ను చుసిన నెటిజన్లు జపాన్ జంట కుర్చీ మడతపెట్టి పాటకు స్టెప్పులు ఇచ్చే పడేసారు అని కామెంట్స్ చేస్తున్నారు.ముఖ్యంగా ఈ వీడియొ లో అమ్మాయి బాగా డాన్స్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.ఇటీవలే మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూతురు భారతి కూడా మహేష్ బాబు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి విజిల్స్ అందుకుంది.భారతి చేసిన ఈ రీల్ కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

Also read : షాక్ అయ్యేలా మారిపోయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్…గుర్తుపట్టగలరా…ఫోటోలు వైరల్

 

View this post on Instagram

 

A post shared by mahesh babu (@urstrulymahesharmy_)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here