కె.జి.యఫ్ 2 ఫాన్స్ కు గుడ్ న్యూస్…త్వరలో ఓటిటిలో విడుదల…ఎప్పుడో తెలుసా…

కె.జి.యఫ్ మొదటి భాగం బిగ్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే.దాంతో రెండవ భాగం మీద అభిమానులలో భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.కె.జి.యఫ్ రెండవ భాగం ఇటీవలే కన్నడ,హిందీ,తమిళం,తెలుగు,మలయాళి భాషలలో 350 కోట్ల బడ్జెట్ తో తెరక్కెక్కింది.ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే హిట్ టాక్ తో కలెక్షన్ల మోత మోగిస్తుంది.అయితే ఈ చిత్రం రిలీజ్ అయినా రోజే ఓటిటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.దాంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కె.జి.యఫ్ 2 రిలీజ్ అయినా నాలుగు వరాల తర్వాత ఓటిటీ లో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ చిత్రం మే 13 ఉదయం 12 గంటలకు ప్రముఖ ఓటిటీ అయినా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుందని సమాచారం.కె,జి.యఫ్ 2 సినిమా మరో నెల రోజుల్లో ఓటిటీ లో రిలీజ్ కానుంది.దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది.కె,జి,యఫ్ 2 సాటిలైట్ హక్కులను ప్రముఖ మీడియా సంస్థ జీ సొంతం చేసుకుంది.ఈ చిత్రం జీ తమిళం,జీ కన్నడ,జీ తెలుగు ,జీ కేరళలో ప్రసారం కానుంది.

అయితే రాజమౌళి కి ప్రపంచవ్యాప్తంగా స్టార్ ఇమేజ్ ఉండడంతో ఆయన సినిమాలకు భారీగా ఓపెనింగ్స్ రావడం సహజం.కె,జి.యఫ్ 2 మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టడం విశేషం.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించడం జరిగింది.ఈ చిత్రాన్ని హోంబోలె ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించటం జరిగింది.ఇక ఈ చిత్రంలో రవీనా టాండన్,సంజయ్ దత్,రావు రమేష్ తది తరులు కీలక పాత్రలలో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *