హీరోయిన్ కె ఆర్ విజయ కూతురు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్…ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

టాలీవుడ్ లో ఆ తరం హీరోయిన్లలో కె ఆర్ విజయ గురించి చాల మందికి తెలుసు.సావిత్రి,జమున వంటి పలు హీరోయిన్లతో సమానంగా ఈమె తన నటనతో,అందంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.కె ఆర్ విజయ ఎన్నో జానపద,పౌరాణిక,సాంఘిక సినిమాలలో నటించడం జరిగింది.ఇక తెలుగు సినిమాలలో దేవత పాత్ర అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే నటి కె ఆర్ విజయ అని చెప్పచ్చు.తెలుగుతో పాటు ఈమె తమిళ్,మలయాళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపుతో పాటు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

అయితే కె ఆర్ విజయ కూతురు మరియు చెల్లెల్లు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అనే సంగతి చాల మందికి తెలీదు.ఈమె చెల్లెలు సావిత్రి మాలయంలో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఆమె కేవలం మలయాళం సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు అని చెప్పచ్చు.కె ఆర్ విజయ ఇద్దరు కూతుర్లు కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

K. R. Vijaya Daughter Photo

ఆమె కూతురు అనూష హీరోయిన్ గా మరియు మరొక కూతురు మణిరాగా సుధా నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.తెలుగు తో పాటు వీళ్ళు తమిళ్,మలయాళ సినిమాలలో కూడా నటించడం జరిగింది.కె విజయ బంధువులలో చాల మంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది.ఈమె కూతురు అనూష 13 సంవత్సరాలకే మాలయంలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది.ఆ తర్వాత ఆమె తెలుగులో కూడా పలు సినిమాలలో హీరోయిన్ గా రాణించారు.ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాతో పాటు ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా చేయడం జరిగింది.ప్రస్తుతం ఈమె క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *