Home సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా…

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా…

0

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డేస్ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి బాగా గుర్తుండిపోతుంది.ఆనంద్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు చాల సింపుల్ గా ఉంటాయి అని చెప్పచ్చు.ఇక వరుణ్,సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.

శేఖర్ కమ్ముల ఎక్కువగా కొత్త నటులతో సినిమాలు చేసి ఎక్స్పరిమెంట్ చేస్తుంటాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో పద్దు పాత్రలో నటించిన అమ్మాయి పేరు షగున్ కౌర్.ఈ సినిమా తర్వాత ఆమె మరో రెండు సినిమాలలో నటించింది.

కానీ ఆమెకు అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు అని చెప్పాలి.ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి చేసుకుందని సమాచారం.లా చదివిన షగున్ కౌర్ ప్రస్తుతం లాయర్ గా రాణిస్తుందని సమాచారం.పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉండడంతో ఆమె అభిమానులు కూడా ఆమెను మర్చిపోయారు అని చెప్పచ్చు.ప్రస్తుతం పెళ్లి తర్వాత ఆమె తన పూర్తి సమయాన్ని తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here