సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏం జరిగిన కూడా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరి టాలెంట్ అయినా సరే సోషల్ మీడియా వేదిక గా బయటపడుతుంది.అలాంటి ఒక బుడ్డోడి మనసుకు హత్తుకునే వీడియొ ఒకటి సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది.పట్టుదల, కృషి ఉంటె దేన్నీ అయినా ఈజీ గా సాధించవచ్చు అని పెద్దలు చెపుతుంటారు.ఇప్పుడు ఆ మాటే ఒక బుడ్డోడు నిరూపిస్తున్నాడు.తాజాగా ఒక బుడ్డోడికి సంబంధించిన వీడియొ ఒకటి సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఆ వీడియొ లో ఆ బుడతడు కష్టాన్ని చూసి అందరు మెచ్చుకుంటున్నారు.ఈ వీడియొ లో ఒక చిన్న కుర్రాడు ఒక రోడ్డు పక్కన బండిపై చైనీస్ ఆహారాన్ని తయారు చేయడం మీరు గమనించవచ్చు.చదువుకునే వయస్సులో ఉన్న ఈ పిల్లవాడు కష్టపడి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవడం చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.ఈ వీడియోలో పిల్లవాడు యెంత అంకిత భావంతో పని చేస్తున్నాడో గమనించవచ్చు.ఈ పిల్లవాడి వీడియొ కొన్ని సెకండ్ ల లోనే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతుంది.
ఈ వీడియొ లో ఈ బుడ్డోడి కష్టాన్ని చుస్తే ఎవ్వరైనా సరే మెచ్చుకోవాల్సిందే.బుడ్డోడు చైనీస్ ఫుడ్ ను కస్టమర్ల కోసం తయారు చేస్తున్నాడు.ఈ పిల్లవాడికి సంబంధించిన ఈ వీడియొ ఇంస్టా గ్రామ్ లో బీయింగ్ హ్యూమన్ సల్మాన్ అనే వ్యక్తి షేర్ చేయడం జరిగింది.కొద్దీ సమయం లోనే ఈ వీడియొ కు లక్షలాది వ్యూస్ వచ్చాయి.అయిదు లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు.ఈ వీడియొ చూసిన వాళ్ళు ఈ బుడ్డోడి పై దేవుడు దయ చూపాలి అంటూ ప్రార్ధిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram