Home సినిమా Mahesh Babu: స్విట్జర్లాండ్ వెకేషన్ లో మంచులో ఫుల్‍గా ఎంజాయ్ చేసిన మహేశ్ బాబు ఫ్యామిలీ…...

Mahesh Babu: స్విట్జర్లాండ్ వెకేషన్ లో మంచులో ఫుల్‍గా ఎంజాయ్ చేసిన మహేశ్ బాబు ఫ్యామిలీ… ఫోటోలు వైరల్

0
Mahesh Babu Vacation Photos
Mahesh Babu

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌లో వెకేషన్ కు వెళ్లారు. అతను తన భార్య నమ్రతా శిరోద్కర్ మరియు పిల్లలతో సరదాగా గడిపాడు. నమ్రత స్విట్జర్లాండ్ వెకేషన్ నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నమ్రత మంచుతో మనిషి ఆకారంలో ఉండే స్నోమాన్‌ని తయారు చేసింది. ఈ వెకేషన్‌కు సంబంధించిన చాలా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కుటుంబం కూడా ఈ వెకేషన్‍కు వెళ్లారు.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here