తడిసి ముద్దయిన మంచు లక్ష్మి.. ఏం చేసిందో చూడండి..వీడియో వైరల్

ఆమె పేరు ఇండ్రస్ర్టీకి సుపరిచితమే ఆమె నాలుగేళ్లలో నటనను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాల్లో దాదాపు ఆమె టచ్ చేయనిది లేదంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర నుంచి వెండితెర వరకు, దేశం నుంచి విదేశాల వరకు అన్నింట్లో ఆమె హస్తం ఉంది. మంచు మోహన్ బాబు-విద్యాదేవిల ఏకైక కుమార్తె మంచు లక్ష్మి. చెన్నైలో జన్మించిన ఆమెకు ఇద్దరు సోదరులు ఉన్నారు. వారు కూడా ఇండస్ర్టీకి సుపరిచితులే. ఒకరు మంచు విష్ణు, మరొకరు మంచు మనోజ్.

Advertisement

తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం అనర్గళంగా మాట్లాడగలరు మంచు లక్ష్మి. 20 చిత్రాలలో ఆమె నటించారు. అమెరికాలోని కొన్ని టీవీ షోలో చిన్న పాత్రల్లో కనిపించారు. దీనికి తోడు యాడ్స్ లో కూడా మెప్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ కు ఆమె సహ యజమానిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ బ్యానర్ పై ఇప్పటి వరకు దాదాపు 50 పైగానే చిత్రాలు వచ్చాయి. అమెరికన్ టీవీ ధారావాహిక లాస్ వేగాస్ తో రంగ ప్రవేశం చేసింది. తర్వాత డెస్పరేట్ ‘హౌస్ వైవ్స్, లేట్ నైట్స్ విత్ మై లవర్’ ధారావాహికల్లో ఒక్కో ఎపిసోడ్ లో కనిపించి మెప్పించింది. యాడ్స్ లో కూడా ఆమె అందవేసిన చేయనే చెప్పాలి.

ప్రముఖ వ్యాపార దిగ్గజ వాహన శ్రేణుల యాడ్స్ లో ఆమె కనిపించారు. మిస్టర్ ఈఆర్, టయోటా, ఏఏఆర్‌పీ, చావ్రోలేట్, తదితరాల్లో నటించారు. 2006లో లాస్ ఏంజిల్స్ లోని లా ఫేమ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా విల్ షైర్ ఫైన్ ఆర్ట్స్ థియేటర్ లో ప్రదర్శించిన ‘పర్ఫెక్ట్ లైవ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ ను కూడా డైరెక్ట్ చేశారు. తాను ఎప్పటి నుంచో వెళ్లాలనుకునే ప్రదేశాలకు వెళ్లేందుకు లాస్ట్ ఇయర్ కరోనా అడ్డు వచ్చింది. దీంతో ఇంటిలోనే ఎక్కువగా గడిపింది. తాను ఎంతగా అభిమానించే దేశం స్పెయిన్ ఇటీవల ఆరో రోజుల ట్రిప్ కు అక్కడికి వెళ్లింది మంచు లక్ష్మి అక్కడ స్విమ్మింగ్ ఫూల్ లో పూర్తిగా తడిసిన ఆమె వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె అందాల వైపు కుర్రకారు సారిస్తున్నారు. హైదరాబాద్ కు వచ్చి రెండు వారాలే అయ్యిందంటుంది మంచు లక్ష్మి .

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *