Mrunal Thakur: పైన ఉన్న ఈ ఫొటోలో అమ్మాయిల గ్యాంగ్ లో ఒక స్టార్ హీరోయిన్ కూడా ఉంది.ఈమె తెలుగు లో ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది.ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తో పాటు ఫుల్ ఫాలోయింగ్ ను మరియు క్రేజ్ ను సంపాదించుకుంది.సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తుంది.
అయితే ఈమె బాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగు లో చేసిన ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది.మోడలింగ్ తో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈమె ఆ తర్వాత బుల్లితెర మీద పలు హిందీ సీరియల్స్ లో నటించిన బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది.ఇప్పటికి ఈమె ఎవరో మీరు గెస్ చేసే ఉంటారు.మీరు ఊహించింది కరెక్టే ఈమె మృణాల్ ఠాకూర్.సూపర్ 30 ,ధమాకా,జెర్సీ సినిమాలలో ఈమె తన నటనతో అందరిని ఆకట్టుకుంది.
అయితే ఇటీవలే సీతారామం సినిమాతో ఈమె బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమాలో సీతగా వెండితెర పై అద్భుతంగా నటించి తన అందంతో అందరిని కట్టిపడేసిన మృణాల్ హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో కుర్రాళ్ళ గుండెల్లో సెగలు పుట్టిస్తుంది.ప్రస్తుతం మృణాల్ తెలుగు రెండు మరియు హిందీ లో మూడు సినిమాలలో నటిస్తుంది.మరికొద్దికి రోజుల్లో ఈమె లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram