Home » సినిమా » Mukku Avinash: ముద్దు పెట్టడానికి వచ్చిన అవినాష్ చెంప చెళ్లుమనిపించిన శ్రీముఖి…వీడియొ వైరల్..!

Mukku Avinash: ముద్దు పెట్టడానికి వచ్చిన అవినాష్ చెంప చెళ్లుమనిపించిన శ్రీముఖి…వీడియొ వైరల్..!

Mukku Avinash

Mukku Avinash: బుల్లితెర మీద ఎన్నో వివిధ రకాల ప్రోగ్రాం లు,రియాలిటీ షో లు తెలుగు ప్రేక్షకులను ఎల్లప్పుడూ అలరిస్తూనే ఉంటాయి.బుల్లితెర మీద ప్రసారం అయ్యే అన్ని షో లు కూడా దాదాపుగా కామెడీ నే ప్రధానంగా రూపొందుతుంటాయి.బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి టిఆర్పి తో రాణిస్తుంటాయి.ఈ క్రమంలోనే చాల మంది యాంకర్లు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.ఫుల్ ఎనర్జిటిక్ గా ఫుల్ జోష్ తో తన యాంకరింగ్ తో ఆకట్టుకునే ఫిమేల్ యాంకర్ లలో శ్రీముఖి కూడా ఒకరు.తన యాంకరింగ్ తో పాటు తన గ్లామర్ తో కూడా శ్రీముఖి మంచి క్రేజ్ ను ఫాలోయింగ్ ను సంపాదించుకుంది అని చెప్పడంలో సందేహం లేదు.

ఏ షో అయినా ఏ ఈవెంట్ అయినా శ్రీముఖి ఉంటె ఆ సందడే వేరు అని చెప్పచ్చు.ఇక శ్రీముఖి ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.తాజాగా ఈ షో నిర్వాహకులు ఈ షో అప్ కమింగ్ ప్రోమో ను రిలీజ్ చేయడం జరిగింది.ఇక ఈ ఎపిసోడ్ లో పలు సీరియల్స్ ద్వారా ఫేమస్ అయినా నటీనటులు పాల్గొనడం జరిగింది.ఈ ప్రోమో ఆసక్తికరంగా మారింది.ఈ ఎపిసోడ్ లో ముక్కు అవినాష్ రిట్రో ఓల్డ్ తియ్ ఆ టైపు కాస్ట్యూమ్స్ లో రావడం జరిగింది.

ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ నటీనటులు అందరు రకరకాల టాస్కులు పంచులతో సందడి చేసారు.వైరల్ అవుతున్న ఈ ప్రోమోలో హైలెట్ ఏంటంటే శ్రీముఖి పార్థు ఒక్కసారి వచ్చి నాకు ముద్దు పెట్టు అంటుంది.అంతే అవినాష్ క్యారక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే ముద్దు పెట్టడానికి శ్రీముఖి దగ్గరకు వెళ్తాడు.దాంతో తన స్టైల్ లో శ్రీముఖి అవినాష్ చెంప గూబ గుయి మనిపించింది.ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *