గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమకథ చిత్రం హీరోయిన్…ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు…

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు మరియు మహేష్ బాబు బావ సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సుధీర్ బాబు నటించిన సినిమాలలో అప్పట్లో ప్రేమకథ చిత్రం ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాలో సుధీర్ బాబు జోడిగా నందితా రాజ్ హీరోయిన్ గా చేసింది.ఇక ఈ సినిమాలో నందితా తన కళ్ళతో అందరిని బాగా భయపెట్టింది అని చెప్పచు.ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది నందిత.

సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే నందితా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది.ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మోడలింగ్ నుంచి సినిమాలలోకి వచ్చిన ఈమె సరైన అవకాశాలు రాక సినిమాలలో నిలదొక్కుకోలేకపోయింది.నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నందిత.ఆ సినిమా ప్లాప్ అయినా కూడా నటన పరంగా ఆమెకు మంచి మార్కులే వచ్చాయి.

ఆ తర్వాత వచ్చిన ప్రేమకథ చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక మల్లి మోడీలింగ్ వైపు అడుగులు వేసిందని సమాచారం.అయితే ప్రస్తుతం ఈమె ముంబై లో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఆమె అభిమానులు మాత్రం ఆమె కోసం సోషల్ మీడియా మొత్తం వెతికేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *