Home సినిమా Natural Star Nani: ఇప్పటి వరకు ఎవరు చూడని న్యాచురల్ స్టార్ నాని రేర్ ఫొటోస్

Natural Star Nani: ఇప్పటి వరకు ఎవరు చూడని న్యాచురల్ స్టార్ నాని రేర్ ఫొటోస్

0
Natural Star Nani
Natural Star Nani

Natural Star Nani: రేడియో జాకీ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసారు నాని.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరో గా ఎదిగారు.తన కెరీర్ లో ప్లాప్ లు ఎందుకైనా కూడా ఎలా నిలదొక్కుకోవాలో తెలిసిన వ్యక్తి నాని.నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు.ఆయన ఫిబ్రవరి 24 న జన్మించారు.నేడు న్యాచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

నాని స్వస్థలం కృష్ణ జిల్లాలోని చల్లపల్లి గ్రామం.నాని విశాఖపట్నానికి చెందిన అమ్మాయి అంజనా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.తన కెరీర్ స్టార్టింగ్ లో నాని బాపు,శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు.ఆ తర్వాత అనుకోకుండా అవకాశం రావడంతో నాని అష్టాచెమ్మా సినిమాలో హీరోగా నటించారు.

Natural Star Nani
Natural Star Nani

అష్టాచెమ్మా సినిమాతో నాని తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నాని కు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.అలా హీరో గా స్టార్ట్ అయినా నాని కెరీర్ ఇప్పటికి వరకు కొనసాగుతుంది.

Natural Star Nani
Natural Star Nani

ఇప్పటి వరకు నాని ముప్పై కి పైగా సినిమాలలో నటించారు.ఇక ఆయన లేటెస్ట్ గా నటించిన దసరా,హాయ్ నాన్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.ఇక త్వరలో నాని సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.న్యాచురల్ స్టార్ గా టాలీవుడ్ లో గుర్తింపును సంపాదించుకున్న నాని తన ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు.

Natural Star Nani
Natural Star Nani

నాని పలు ఇంటర్వ్యూ లలో తన అక్క దీప్తి అంటే తనకు చాల ఇష్టం అని చెప్పుకొచ్చారు.నాని సినిమా షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే తన భార్య,కుమారుడితో ఎక్కువ సమయం కేటాయిస్తానని పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.

1.

Natural Star Nani
Natural Star Nani

2.

Natural Star Nani
Natural Star Nani

3.

Natural Star Nani
Natural Star Nani

4.

Natural Star Nani
Natural Star Nani

5.

Natural Star Nani
Natural Star Nani

6.

Natural Star Nani
Natural Star Nani

7.

Natural Star Nani
Natural Star Nani

8.

Natural Star Nani
Natural Star Nani

9.

Natural Star Nani
Natural Star Nani

10.

Natural Star Nani
Natural Star Nani

11.

Natural Star Nani
Natural Star Nani

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here