వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న ఇప్పటి అందమైన హీరోయిన్ ఎవరో తెలుసా…

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సరే నటి నటీనటుల చిన్ననాటి ఫోటోలు వాటికీ సంబంధించిన జ్ఞాపకాలు దర్శనం ఇస్తున్నాయి.స్టార్ హీరో హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోల హవా కొనసాగుతుంది.నెటిజన్లు కూడా తమకు ఇష్టమైన హీరో హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు కానీ వీడియోలు కానీ చూడడానికి తెగ ఇష్టపడుతున్నారు మరియు షేర్ కూడా చేస్తున్నారు.దింతో ఆ ఫోటోలు పోస్ట్ చేసిన కొన్ని గంటలలోనే అత్యధిక వ్యూస్ తో వైరల్ అయిపోతున్నాయి.ఇలా దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అందరు స్టార్ హీరోలు మరియు స్టార్ హీరోయిన్ ల ఫోటోలు చాలానే దర్శనం ఇచ్చాయి.

ఇప్పుడు ఇదే క్రమంలో ఒక యంగ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ వైరల్ అవుతుంది.ఈమె తెలుగులో చాల మంది స్టార్ హీరోలకు జోడిగా నటించి బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.ఈమె ఎవరో కాదు జెంటిల్ మ్యాన్ సినిమాతో న్యాచురల్ స్టార్ నాని కు జోడిగా నటించి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నివేద థామస్.మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది నివేద.

ఆ తర్వాత నిన్ను కోరి,జై లవకుశ,118 ,బ్రోచేవారెవ్వరురా,దర్బార్,వి,వాకిలీ సాబ్ వంటి పలు చిత్రాలలో నటించింది.నివేద థామస్ మలయాళ సినిమా అయినా వేరుతే వోరు భార్య అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీ కి పరిచయమయ్యింది.కురువి అనే తమిళ సినిమా తో తమిళ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది నివేద థామస్.ప్రస్తుతం ఈమె మీట్ క్యూట్ మరియు శాకినీ డాకిని సినిమాలలో నటిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *