Palm Astrology: మీకు అరచేతిలో దురదగా అనిపిస్తుందా.. నిజంగానే డబ్బులు వస్తాయా.. తెలుసుకోండి

Palm Astrology: హిందూమతంలో శకునాల శాస్త్రం కు ఉన్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ఈ శాస్త్రాన్ని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ శాస్త్రంలో శరీరానికి సంబంధించిన అనేక శుభ మరియు అశుభ…

Palm Astrology: మీకు అరచేతిలో దురదగా అనిపిస్తుందా.. నిజంగానే డబ్బులు వస్తాయా.. తెలుసుకోండి
Palm Astrology: మీకు అరచేతిలో దురదగా అనిపిస్తుందా.. నిజంగానే డబ్బులు వస్తాయా.. తెలుసుకోండి
STORY SNAPSHOT

What you need to know

Deskఆధ్యాత్మికం

ReporterVamsi Krishna

UpdatedSep 12 · 4:28 PM

Reading2 min

Reader Tools

Palm Astrology: హిందూమతంలో శకునాల శాస్త్రం కు ఉన్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ఈ శాస్త్రాన్ని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ శాస్త్రంలో శరీరానికి సంబంధించిన అనేక శుభ మరియు అశుభ సంకేతాల గురించి వివరించారు. వీటిలో ఒకటి అరచేతిలో దురద పెట్టడం కూడా. అయితే చాలామందికి అరచేతిలో దురదగా అనిపిస్తుంది. కానీ అరచేతిలో దురద పెట్టడం శుభప్రదమా లేదా ఆ శుభప్రధమ చాలామందికి తెలియదు.

కొంతమందికి అరచేతిలో ఆకస్మాత్తుగా దురద అనిపిస్తుంది. అలాగే అరచేతిలో దురద ఎడమ లేదా కుడి అరచేతిద అలాగే పురుషుడిదా లేదా స్త్రీదా అనే వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది.అయితే అరచేతిలో దురద పెట్టడం శుభప్రదమా లేదా అశుభ ప్రధమ, ఏ అరచేతిలో దురదగా ఉందో అలాగే పురుషుడిదా లేదా స్త్రీదా అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. పురుషులకు మరియు స్త్రీలకు అరచేతిలో దురద దేనిని సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ శాస్త్రం ప్రకారం పురుషుడి కుడి అరచేతిలో దురద శుభప్రదంగా పరిగణిస్తారు.

పురుషుడి కుడి అరచేతిలో దురదగా అనిపిస్తే డబ్బు విషయంలో శుభవార్తలను వింటారని చెప్తున్నారు. అలాగే పురుషుల ఎడమ అరచేతిలో దురద అశుభంగా చెప్తారు. పురుషుడి ఎడమ అరచేతిలో దురదగా అనిపిస్తే వాళ్లు ఆర్థిక నష్టాలను చవిచూస్తారని చెప్తున్నారు. స్త్రీలకు ఎడమర చేతిలో దురద శుభప్రదంగా చెప్తారు. అలాగే స్త్రీలకు కుడియార చేతిలో దురదను అశుభంగా పరిగణిస్తారు. మహిళలకు కుడి అరచేతిలో దురదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు. ఒకవేళ మహిళలకు కుడి చేతిలో దురద ఉంటే ఆర్థిక నష్టాన్ని చూడవచ్చు. అనవసరమైన వస్తువులకు డబ్బులను ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే కనుక మహిళలకు ఎడమర చేతిలో దురద ఉంటే డబ్బుకు సంబంధించిన కొన్ని శుభవార్తలను వింటారు. కొంత అదృష్టం మీకు కలిసి వస్తుందని చెప్తారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Vamsi Krishna

Vamsi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →