Shankar Dada M.B.B.S: శంకర్ దాదా MBBS చిత్రంలో ATM పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.!

Shankar Dada M.B.B.S: ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో కూడా ATM గా శ్రీకాంత్ గారే నటించడం జరిగింది.ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.ఈ చిత్రంలో ATM పాత్రను చిరంజీవి గారు ముందుగా పవన్ కళ్యాణ్ గారితో చేయిద్దాం అని అనుకున్నారు.కానీ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు కమిట్ అయి బిజీ గా ఉండడంతో పవన్ ఈ సినిమా చేయలేకపోయారు అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

Shankar Dada M.B.B.S
Shankar Dada M.B.B.S
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedJan 20 · 6:10 PM

Reading1 min

Reader Tools

Shankar Dada M.B.B.S: ఇంద్ర,ఠాగూర్,అంజి వంటి సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయిలో వినోదభరితంగా చేసిన చిత్రం శంకర్ దాదా ఎంబీబీస్.అప్పట్లో రిలీజ్ అయినా ఈ చిత్రం సెన్సషనల్ హిట్ తో పాటు అల్ టైం టాప్ 3 చిత్రాలలో ఒక్కటిగా నిలిచింది.ఈ చిత్రంలో మెగా స్టార్ కామెడీ టైమింగ్ కి అందరు ఫిదా అవ్వాల్సిందే.ఈ చిత్రంలో చిరంజీవి తో పాటు ఆయన తమ్ముడిగా నటించిన ఏటీఎం పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది.తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు ATM గా శ్రీకాంత్ పాత్ర గుర్తుండిపోతుంది.

ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో కూడా ATM గా శ్రీకాంత్ గారే నటించడం జరిగింది.ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.ఈ చిత్రంలో ATM పాత్రను చిరంజీవి గారు ముందుగా పవన్ కళ్యాణ్ గారితో చేయిద్దాం అని అనుకున్నారు.కానీ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు కమిట్ అయి బిజీ గా ఉండడంతో పవన్ ఈ సినిమా చేయలేకపోయారు అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

అయితే ఒక రోజు నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్లగా ఆయన నన్ను ఈ సినిమా చేస్తావా..అని అడిగినప్పుడు అది అదృష్టంలా భావించి ఆ సినిమా చేశాను అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.అఖండ సినిమాలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్,ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా అవకాశాలు దక్కించుకుంటున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Vishwambhara Release Date: ‘విశ్వంభర’పై కీలక అప్‌డేట్.. OTT డీల్ తర్వాత రిలీజ్ డేట్‌పై ఆసక్తి

Vishwambhara Release Date: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘విశ్వంభర’ విడుదల తేదీపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. పలు…

IND vs PAK: దుబాయ్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న చిరంజీవి, నారా లోకేష్, సుకుమార్.!

IND vs PAK: నేడు భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. క్రికెట్ అభిమానులే కాకుండా సినీ…

Chiranjeevi: చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా.!

Chiranjeevi: కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యువరత్న ఆర్ట్స్ బ్యానర్ లో 1990 లో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో…

Tollywood: చిరంజీవి,నాగార్జున అని తమ పేర్లనే సినిమాకు టైటిల్ గా పెట్టి ఎవరు హిట్ అందుకున్నారో తెలుసా.!

Tollywood: 1980 సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి గారు మనవూరి పాండవులు,న్యాయం కావాలి,ఖైదీ వంటి చిత్రాల విజయాలతో మంచి ఫామ్ లో…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →