ఇంటి నుంచే రూ.5 లక్షలు ఎలా పొందాలో శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం…అందరు అర్హులే

NEWS DESK
1 Min Read

విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ బాగా చదువుకునేలా ప్రోత్సహిస్తుంది.ఈ క్రమంలోనే పరీక్షా పే చర్చ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం.భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద సర్దార్ యూనిటీ ట్రినిటీ క్విజ్ ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.

ఈ క్విజ్ దేశాన్ని ఐక్యం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి సంబంధించిన అంశాలతో ఉంటుందని సమాచారం.ఇక హిందీ,ఇంగ్లీష్ తో పాటు 12 ప్రధాన భాషలలో ఈ క్విజ్ ను నిర్వహించనున్నారు.ఈ క్విజ్ లో పాల్గొన్న వారికీ సర్టిఫికెట్ అలాగే గెలిచినా వారికి ప్రైజ్ మనీ లభిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ క్విజ్ ను జనవరి 1 ,2024 న ప్రారంభించింది.ఈ క్విజ్ జనవరి 31 ,2024 రాత్రి 11 .30 కు ముగియనుంది.ఆన్లైన్ లో జరిగే ఈ క్విజ్ లో భారతీయులంతా పాల్గొన వచ్చు.కేంద్రం అధికారిక వెబ్సైటు లో ఈ లింక్ ను పొందవచ్చు.ఇక ఈ క్విజ్ లో గెలిచినా మొదటి విన్నర్ కు 5 లక్షలు,రెండవ విన్నర్ కు 3 లక్షలు,మూడవ విన్నర్ కు 2 లక్షలు ప్రైజ్ మనీ అందుతుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *