LPG Cylinder: త్వరలో రూ.300 తగ్గనున్న గ్యాస్ సీలిండర్ ధర…పూర్తి వివరాలు

NEWS DESK
1 Min Read
LPG Cylinder

LPG Cylinder: గత సంవత్సరం ఆగష్టు లో గృహోపకరణాల గ్యాస్ సీలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.200 తగ్గించిన సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు కూడా వంట గ్యాస్ ధరకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ గ్యాస్ సీలిండర్ ఉంది.అలాగే దేశంలోని చాల మంది ఇండ్లలో LPG స్టవ్ లు కూడా ఉన్నాయి.

ఇక కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలతో కలిసి గ్యాస్ వినియోగదారులకు సీలిండర్ ల పై సబ్సిడీని ఇస్తుంది.నగరాన్ని బట్టి గ్యాస్ సీలిండర్ ధరలు ఉన్నాయి.ఇక గడిచిన రెండు మూడు ఏళ్ళ నుంచి గ్యాస్ సీలిండర్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Also read : ఇంటి నుంచే రూ.5 లక్షలు ఎలా పొందాలో శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం…అందరు అర్హులే

కేంద్ర ప్రభుత్వం తో పాటు కొన్ని రాష్ట్రాలు కూడా సీలిండర్ ధరలు తగ్గించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.పేద ప్రజలకు తక్కువ ధరకే సీలిండర్ లు అందజేస్తామంటూ ఇప్పటికే ప్రకటనలు కూడా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు మేలు జరిగేలా రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే గ్యాస్ సీలిండర్ ధరలను తగ్గించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *