Pooja Kannan Engagement: చెల్లెలు పూజ నిశ్చితార్ధం లో పాటలు పాడి,డాన్స్ చేసి సందడి చేసిన సాయి పల్లవి…ఫోటోలు వైరల్

NEWS DESK
2 Min Read
Pooja Kannan Engagement

Pooja Kannan Engagement: హీరోయిన్ సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ త్వరలో తానూ ప్రేమినించి వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ విషయాన్నీ స్వయంగా పూజ కన్నన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తను ప్రేమించిన వ్యక్తిని పరిచయం చేసి అధికారికంగా ప్రకటించింది.

తాజాగా పూజ కన్నన్,వినీత్ ల నిశ్చితార్ధం కుటుంబ సభ్యులు,అత్యంత సన్నిహితుల మధ్య కన్నుల పండుగగా జరిగింది.ఈ నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

Pooja Kannan Engagement

పూజ కన్నన్,వినీత్ చాల కాలం నుంచి ప్రేమలో ఉన్నారు.ఇక వీరిద్దరి పెళ్లి కి ఇరువురు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పడంతో త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.దాంతో సాయి పల్లవి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.

Pooja Kannan Engagement

ఈ క్రమంలోనే పూజ,వినీత్ ల నిశ్చితార్ధం చాల గ్రాండ్ గా నిర్వహించారు కుటుంబ సభ్యులు.ఇక నిశ్చితార్ధానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సాయి పల్లవి దగ్గరుండి చూసుకుంది.తన ముద్దుల చెల్లెలి నిశ్చితార్ధం వేడుకలో సాయి పల్లవి పాటలు పాడి,డాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది.

Also read : గుంటూరు కారం సినిమా పాటకు క్యూట్ స్టెప్స్ తో డాన్స్ చేసిన సితార…వీడియొ వైరల్

Pooja Kannan Engagement

పూజ,వినీత్ నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది సాయి పల్లవి.ఇక ఈ ఫోటోలలో ఇరువురు కుటుంబ సభ్యులు ఆటలు ఆడుతూ కనిపించారు.

Also read : సైలెంట్ గా నిశ్చితార్ధం చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి…ఫోటోలు వైరల్

Pooja Kannan Engagement

పూజ కన్నన్ కూడా సినిమాలలో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.చిత్తిరై సెవ్వనం అనే సినిమా ద్వారా పూజ కన్నన్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.ఆ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆ తర్వాత పూజ కన్నన్ కు అవకాశాలు రాలేదు అని చెప్పచ్చు.

1.

Pooja Kannan Engagement

2.

Pooja Kannan Engagement

3.

Pooja Kannan Engagement

4.

Pooja Kannan Engagement

5.

Pooja Kannan Engagement
Pooja Kannan Engagement

6.

Pooja Kannan Engagement

7.

Pooja Kannan Engagement

8.

Pooja Kannan Engagement

9.

Pooja Kannan Engagement

10.

Pooja Kannan Engagement

11.

Pooja Kannan Engagement

12.

Pooja Kannan Engagement

13.

Pooja Kannan Engagement
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *