ఇటీవలే తాజాగా టాలీవుడ్ హీరో ప్రభాస్ హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నా వీడియొ ఒకటి సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.పాన్ ఇండియా స్టార్ గా మంచి ఫాలోయింగ్ మరియు క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నారు.ఇక అభిమానులు ప్రభాస్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.హీరో ప్రభాస్ గురించి ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
అయితే హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీ గా ఉన్నారు.ప్రభాస్ చేస్తున్న సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు.అయితే తాజాగా ప్రభాస్ హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నా వీడియొ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వీడియొ లో ప్రభాస్ ఒక హాస్పిటల్ నుంచి అలా నడుచుకుంటూ రావడం గమనించవచ్చు.
అయితే ఈ వీడియొ చూసిన కొంత మంది ఇది పాతది అంటూ కామెంట్స్ చేస్తుంటే..మరికొంత మంది మాత్రమే కొత్తది అని కృష్ణం రాజు ను కలవడానికి ప్రభాస్ వెళ్లారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నిల్ తో సలార్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తున్నారు.దర్శకుడు నాగ్ అశ్విన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ కె కూడా తెరకెక్కనుంది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు అయినా అమితాబ్ బచ్చన్ మరియు దీపికా పదుకొనె నటిస్తున్నారు.
#Prabhas Anna spotted at hospital.His swag 🔥🙏 pic.twitter.com/bk4i2rqduK
— SALAAR – the monster (@NawinMoto) September 10, 2022