సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులతో పాటు సెలెబ్రెటీలు కూడా ఆక్టివ్ గా గడిపేస్తున్నారు.ఇదే క్రమంలో సెలెబ్రెటీలు రోజు చేసే విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.వారు ప్రతిరోజూ ఏ పని చేసిన కూడా వాటికీ సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకొని అలరిస్తున్నారు.
ఇలా సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే వాళ్లలో నటి ప్రగతి కూడా ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు.ఈమెకు సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉంది.తాజాగా నటి ప్రగతి తన వర్క్ అవుట్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం రాజి పడని ప్రగతి తన ఎక్కువ సమయాన్ని జిమ్లో గడుపుతారు అనే సంగతి చాల మందికి తెలిసిందే.తరచ్చు జిమ్ కు వెళ్లి ఆమె వ్యాయామాలు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలో తన వర్క్ అవుట్ వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు నటి ప్రగతి.
తాజాగా ఆమె జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ చేసిన వర్క్ అవుట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతుంది.ప్రగతి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసారు.ప్రగతి తన కుమార్తె తో కలిసి చేసిన డాన్స్ వీడియోలు చాలానే గతం లో వైరల్ అయినా సంగతి తెలిసిందే.తాజాగా ఈమె జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియొ చాల మందికి ప్రేరణ ఇస్తుందని చెప్పచ్చు.
View this post on Instagram