పుష్ప అదిరిపోయే 9 డేస్ కలెక్షన్స్..ఎంతంటే…

NEWS DESK
1 Min Read

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ కంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప ది రైజ్ ఇటీవలే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యిన సంగతి అందరికి తెలిసిందే.కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది.సినిమా రిలీజ్ అయినా మొదటి నాలుగు రోజు కలెక్షన్స్ ఓ రేంజ్ లో నమోదు అయ్యాయని కానీ వీకెండ్స్ లో మాత్రం అక్కడక్కడా స్లో అయిపోయిందని సమాచారం.ఈ సినిమాకు 150 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అయితే తొమ్మిది రోజుల్లో ఈ సినిమా 123 కోట్లు షేర్లు రాబట్టింది.పుష్ప సినిమా తమిళ్,హిందీ,మలయాళంలో కూడా అంచనాలకు మించే రాణిస్తుందని చెప్తున్నారు.అయితే వీకెండ్స్ మొదలైనప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ బాగా పడిపోయాయని చెప్తున్నారు.ఇప్పటి వరకు తొమ్మిది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 73 .05 కోట్లు షేర్లు రాబట్టింది సమాచారం.

తమిళ్,హిందీ లో అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కించుకుంది పుష్ప.తొమ్మిది రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…నైజాం:35 .70 cr ,సీడెడ్:12 .25 cr ,ఉత్తరాంధ్ర:6 .66 cr ,ఈస్ట్:4 .19 cr ,వెస్ట్:3 .46 cr ,గుంటూరు:4 .48 cr ,కృష్ణ:3 .64 cr ,నెల్లూరు:2 .67 cr ,ఏపీ మరియు తెలంగాణ:73 .05 ,తమిళనాడు:7 .81 cr ,కర్ణాటక:9 .21 cr ,హిందీ:15 .55 cr ,ఓవర్సీస్:11 .90 cr ,రెస్ట్ అఫ్ ఇండియా:6 .21 cr ,వరల్డ్ వైడ్:123 .73 cr .తెలుగులో ఈ సినిమా 102 కోట్ల షేర్లు రాబట్టవలసి ఉంది.ఇప్పటి వరకు తెలుగులో పుష్ప కు అనుకున్న వసూళ్లు రావడం లేదు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *