పుష్ప మూవీ తేడా కొడితే అదే రోజు నా చావు చూస్తారు..అంటూ బన్నీ అభిమాని చేసిన ట్వీట్ వైరల్…

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఆర్య,ఆర్య 2 సినిమాలు చేసిన సంగతి అందరికి తెలిసిందే.మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కనుంది.డిసెంబర్ 17 న పుష్ప మొదటి భాగం రిలీజ్ విడుదల కానుంది.అయితే పుష్ప రెండవ భాగం షూటింగ్ ఇంకా రిలీజ్ డేట్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.అయితే ఇది ఇలా ఉంటె ఇటీవలే పుష్ పార్ట్ వన్ ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డులను క్రియేట్ చేస్తుంది.పుష్ప ట్రైలర్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

తాజాగా అల్లుఅర్జున్ వీరాభిమాని చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో చర్చగా మారింది.ఒక యువతి అల్లు శృతి అనే ట్విట్టర్ ఖత నుంచి తానూ ట్విట్టర్ కు గుడ్ బాయ్ అంటూ రాసుకొచ్చింది.పుష్ప మూవీ ఏదైనా తేడా కొడితే అదే రోజు నా చావు చూస్తారు.గాడ్ ప్రామిస్,మదర్ ప్రామిస్ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చింది.ఇన్ని రోజులు మీకు చాల రెస్పెక్ట్ ఇచ్చి ట్వీట్స్ వేసాను అంటూ పుష్ప మేకర్స్ గురించి రాసుకొచ్చింది.

ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయిందని ఇంకా నా వాళ్ళ కాదు అని ట్వీట్లో రాయడం జరిగింది.మరి ఈ ట్వీట్ గురించి అల్లు అర్జున్ కానీ పుష్ మూవీ మేకర్స్ కానీ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.ఈ ట్వీట్ పై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.ట్రైలర్ నచ్చకపోయినంత మాత్రం చచ్చిపోతాను అని అనడం కరెక్ట్ కాదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అయితే ప్రస్తుతం అల్లు శృతి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *