Home సినిమా రాజన్న సినిమాలో చిన్నారి పల్సర్ బైక్ సాంగ్ డాన్స్ వీడియొ వైరల్…

రాజన్న సినిమాలో చిన్నారి పల్సర్ బైక్ సాంగ్ డాన్స్ వీడియొ వైరల్…

3
0

ఏదైనా ఒక సాంగ్ నెట్టింట్లో పాపులర్ అయ్యిందంటే చాలు సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు ఆ సాంగ్ కు డాన్స్ చేస్తారు.ఈ క్రమంలోనే ఇటీవలే పల్సర్ బైక్ సాంగ్ బాగా ఫేమస్ అయినా సంగతి అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఈ ఫోక్ సాంగ్ సోషల్ మీడియా ను ఊపేస్తోంది అని చెప్పచ్చు.ఇంస్టాగ్రామ్ రీల్స్,పేస్ బుక్ ఇలా సోషల్ మీడియా లోని ప్రతి ఆప్ లో కూడా ఈ సాంగ్ వినిపిస్తుంది.ఇక సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు కూడా ప్రస్తుతం ఈ పల్సర్ బైక్ సాంగ్ సందడి చేస్తుంది.ముఖ్యంగా అమ్మాయిలు ఈ పల్సర్ బైక్ సాంగ్ కు మంచి స్టెప్పులు వేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.అయితే నిజానికి ఈ పాట వింటే ఎవరికైన ఊపు రావాల్సిందే అనేట్టుగా ఉంటుంది.

ఇటీవలే ఒక బస్సు కండక్టర్ కూడా నేనెట్టాంటి ఇట్టాంటి కాను బావో పల్సర్ బైక్ పైన రారా బావో అంటూ పల్సర్ బైక్ సాంగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.ఆమని కూడా ఈ పాటకు ఒక డాన్సర్ కలిసి స్టెప్పులు వేస్తూ సందడి చేసింది.నాగార్జున హీరోగా చేసిన రాజన్న సినిమాలోని చిన్నారి కూడా తాజాగా పల్సర్ బైక్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది.ప్రస్తుతం ఈ వీడియొ సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.ఈ మధ్యకాలంలో అన్ని సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంది.

ఇటీవలే పాపులర్ అయినా పల్సర్ బైక్ సాంగ్ కు కూడా అన్ని స్టెప్పులు వేస్తూ రచ్చ చేసింది.అనుకోకుండా ఒక రోజు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అన్ని ఆ తర్వాత ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది.రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఆ తర్వాత రామ్ చరణ్ కు చెల్లిగా రంగస్థలం సినిమాలో కూడా నటించింది అన్నీ.

 

View this post on Instagram

 

A post shared by Annie 🦋 (@thenameis_annie)

Previous articleఆర్ ఆర్ ఆర్ లోని రాంచరణ్ ఎంట్రీ సీన్ జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో నుంచి కాపీ కొట్టారు అని మీకు తెలుసా…
Next articleనిర్మాతలుగా మారి కోట్లు నష్టపోయిన హీరోయిన్ లు ఎవరెవరో తెలుసా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here