Home సినిమా Rakul Preet Singh Marriage: గ్రాండ్ గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి…ఫోటోలు వైరల్

Rakul Preet Singh Marriage: గ్రాండ్ గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి…ఫోటోలు వైరల్

0
Rakul Preet Singh Marriage
Rakul Preet Singh Marriage

Rakul Preet Singh Marriage: చాల కాలం నుంచి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమించుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.కొన్నాళ్ల నుంచి డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు.సోషల్ మీడియా లో చాల రోజుల నుంచి వీరిద్దరి పెళ్లి గురించి కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.

Rakul Preet Singh Marriage
Rakul Preet Singh Marriage

వాటిని నిజం చేస్తూ వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరి 21 బుధవారం రోజు మధ్యాహ్నం గోవా లో ఘనంగా జరిగింది.ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో రకుల్ ప్రీత్ సింగ్,జాకీ భగ్నానీ ల పెళ్లి కన్నుల పండుగగా జరిగింది.వరుడు జాకీ భగ్నానీ సంప్రదాయం ప్రకారం సింధీ పద్ధతిలోనే వీరిద్దరి పెళ్లి జరిగినట్లు తెలుస్తుంది.

Rakul Preet Singh Marriage
Rakul Preet Singh Marriage

వీరిద్దరి వివాహ వేడుకకు శిల్ప శెట్టి,వరుణ్ ధావన్,షాహిద్ కపూర్,భూమి పెడ్నేకర్ వంటి పలువు సినిమా సెలెబ్రెటీలు హాజరయ్యారు.వీరిద్దరి పెళ్లి ఇరువురు కుటుంబ సభ్యులు,సన్నిహితులు,పలువురు సినిమా సెలెబ్రెటీల మధ్య అత్యంత వైభవం గా గోవా లో జరిగింది.వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

1.

Rakul Preet Singh Marriage
Rakul Preet Singh Marriage

2.

Rakul Preet Singh Marriage
Rakul Preet Singh Marriage

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here