Home సినిమా Ravi Teja: బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి తో కలిసి రవితేజ డాన్స్ ..వీడియొ వైరల్

Ravi Teja: బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి తో కలిసి రవితేజ డాన్స్ ..వీడియొ వైరల్

0
Ravi Teja
Ravi Teja

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ ఇటీవలే ధమాకా సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ రావణాసుర సినిమాతో ప్లాప్ ను అందుకున్నారు.ఇక ఆ తర్వాత రవితేజ వంశి కాంబినేషన్ లో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తున్నారు.నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో గాయత్రీ భరద్వాజ్,నుపుర్ సనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న మాస్ మహారాజ్ రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇటీవలే ధమాకా సినిమాతో రవితేజ హిట్ అందుకున్నారు కానీ రావణాసుర సినిమాతో ప్లాప్ ను అందుకున్నారు.దాంతో టైగర్ నాగేశ్వరావు సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.వంశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ దొంగ పాత్రలో కనిపించనున్నారు.పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్నా ఈ సినిమా ప్రమోషన్ లో ప్రస్తుతం రవితేజ బిజీ గా ఉన్నారు.

మూవీ ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ లో కూడా వరుసగా ప్రెస్ మీట్ లు చేస్తున్నారు రవితేజ.బాలీవుడ్ లో కూడా పలు షో లలో పాల్గొంటూ గట్టిగా ప్రమోషన్ చేస్తున్నారు టైగర్ నాగేశ్వరరావు మూవీ టీం.ఈ క్రమంలోనే రవితేజ బాలీవుడ్ హీరోయిన్ శిల్ప శెట్టి తో కలిసి టైగర్ నాగేశ్వరరావు సినిమాలోనే పాటకు డాన్స్ చేసారు.శిల్ప శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ వీడియొ ను షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియొ వైరల్ అవుతుంది.అక్టోబర్ 19 న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఇక ఈ సినిమాల రేణు దేశాయ్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here