Ravi Teja: మాస్ మహారాజ్ రెవితేజ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంట వెంటనే సినిమాలు పట్టాలెక్కిస్తూ ఉంటారు.ఏడాదిలో దాదాపు రెండు మూడు సినిమాలు చేస్తూ ఉంటారు రవితేజ.ఇక ఈ ఏడాది రవితేజ వాల్తేరు వీరయ్య,ధమాకా సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఇక రవి తేజ నటించిన రావణాసుర సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో కమర్షియల్ గా హిట్ అవ్వలేదు.ప్రస్తుతం రవి తేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నటిస్తున్నారు.పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలతో ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాతో పాటు రవితేజ మరో రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు రవితేజ.ఇక టాలీవుడ్ లో మాస్ మహారాజ్ గా క్రేజ్ ను సొంతం చేసుకొని వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా రవితేజ ఏడాదికి దాదాపు రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు.ప్రస్తుతం రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు సినిమా భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 20 న విడుదలకు సిద్ధంగా ఉంది.
అయితే రవి తేజ ఎక్కువగా తన ఫ్యామిలీ తో బయట ఎక్కడ కనిపించరు.తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా రవితేజ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయరు.ఇక తన ఫ్యామిలీ తో రవితేజ వెకేషన్స్,ఈవెంట్స్ అని కనిపించడం చాల తక్కువ అని చెప్పచ్చు.అయితే చాల కాలం తర్వాత రవితేజ తన ఫ్యామిలీతో కలిసి జపాన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక వీటికి సంబంధించిన ఫోటోలు రవితేజ స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడం తో అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.టోక్యో విధుల్లో ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు రవితేజ.వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో రవి తేజ,ఆయన భార్య,కొడుకు కూతురితో పాటు మరికొంత మంది బంధువులు కూడా ఉన్నారు.
View this post on Instagram