ఈ చిన్ననాటి ఫోటోలో ఉన్న ఇప్పటి అందమైన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…

సోషల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు చాల మంది తమకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.ప్రస్తుతం నెట్టింట్లో త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ కొనసాగుతుంది.ముఖ్యంగా నటీనటుల చిన్ననాటి ఫోటోలు రోజు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.సెలెబ్రెటీలు కూడా తమ చిన్ననాటి ఫోటోలను వాటి కి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకుంటున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాల మంది హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఇప్పుడు ఇదే క్రమంలో ఒక స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈమె తమిళ్ తెలుగు సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.శృతి అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఈ చిన్నది ఆ తర్వాత సమీరా అనే పాత్రతో తన నట విశ్వరూపాన్ని చూపించింది.

ఈ ఫొటోలో ఉన్న చిన్నారి రెజీనా కాసాండ్రా.తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ అమ్మడు.ప్రస్తుతం తెలుగు తమిళ్ చిత్రాలతో బిజీగా ఉంది.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తన చిన్ననాటి ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది.ప్రస్తుతం ఈమె ఆరు సినిమాలతో బిజీగా ఉంది.చిరంజీవి ఆచార్య చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది రెజీనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *