Sai Pallavi Sister: త్వరలో సాయి పల్లవి ఇంట్లో పెళ్లి బాజాలు…కాబోయే భర్తను పరిచయం చేస్తూ పోస్ట్.!

NEWS DESK
2 Min Read
Pooja Kannan

Sai Pallavi Sister: తెలుగు,తమిళ్,మలయాళంలో సహజ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి.ఈమె గురించి ప్రేక్షకులకు యెంత చెప్పిన తక్కువే.ప్రేక్షకులలో ఫుల్ క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో కనిపించడం చాల అరుదు.ఒకవేళ కనిపించిన అది తన చెల్లెలు పూజ కన్నన్ షేర్ చేసిన ఫొటోలే అయి ఉంటాయి.సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే సాయి పల్లవి చెల్లెకి మంచి ఫాలోయింగ్ ఉంది.

తాజాగా సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ త్వరలో తమ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి అంటూ అందరిలో ఆసక్తిని కలిగించే పోస్ట్ చేసింది.ఇక సాయి పల్లవి లాగానే చెల్లెలు పూజ కన్నన్ కూడా త్వరలోనే సినిమాల లోకి వస్తుంది అంటూ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.అయితే పూజ కన్నన్ తమిళ్ లో ఒక సినిమాలో కూడా నటించింది.

Sai Pallavi Sister Pooja Kannan Shares Her Life Partner Photos
Pooja Kannan

ఆ తర్వాత మరి ఏ సినిమాలో కూడా నటించలేదు.అయితే పూజ కన్నన్ సోషల్ మీడియాలో చాల ఆక్టివ్ గా ఉంటుంది.న్యూ ఇయర్ సందర్భం గా అక్క చెల్లెలు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫారం లలో బాగా వైరల్ అయ్యాయి.

Also read : బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ కలెక్షన్ల జోరు..వారం రోజుల్లో యెంత రాబట్టిందంటే.!

Sai Pallavi Sister Pooja Kannan Shares Her Life Partner Photos
Pooja Kannan

అయితే తాజాగా పూజ కన్నన్ తానూ ప్రేమించిన వ్యక్తిని పరిచయం చేస్తూ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టి అందరికి షాక్ కు గురిచేసింది.దాంతో అక్క కంటే ముందు చెల్లెలు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.నాకు అన్నిటిలో పార్టనర్ గా ఉండే వ్యక్తి నిజజీవితంలో కూడా భాగస్వామి కాబోతున్నాడు అంటూ పూజ తన ప్రియుడితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *