కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత పేరు తెగ వైరల్ అవుతుంది.ఇక నాగ చైతన్య తో విడాకులు తీసుకోని విడిపోయిన తరువాత ప్రతిరోజూ సమంత మీద ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది.సమంత నటించిన సాంగ్స్,యాడ్స్ దగ్గర నుంచి తన పర్సనల్ విషయాల వరకు వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే సమంత మాత్రం ఇవన్నీ లైట్ తీసుకుంటూ గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తుంది.కొత్తగా ఈమె ఫోటోషూట్స్,ఇంటర్వ్యూ లు వంటివి కూడా ఇవ్వడం లేదు.అయితే తాజగా మాత్రం సమంత కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది.
కొంత సమయం నుంచి ఆమె చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతుంది…అలాగే మరికొందరేమో ఆమె గర్భసంచి తీయించుకుందని వంటి వార్తలు వైరల్ అవుతున్నాయి.అందుకే సామ్ బయటకు రావడం లేదు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఆమె అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంది ఒక వార్త చక్కర్లు కొడుతోంది.తాజాగా ఆమె ఫోటోలు చూస్తే ఆ వార్త నిజమేనేమో అని అనిపిస్తుంది.
డాగ్ ఫుడ్ సంస్థకు తాజాగా సమంత చేసిన యాడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో సమంతను చూడగానే అందరు షాక్ అయిపోయారు.ఈ ఫోటోలను చూసిన వాళ్ళు సమంత ఏంటి ఇలా మారిపోయింది…ముఖమంతా అలా తయారైంది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే సమంత తన లిప్స్ కి సర్జరీ చేయించుకుంది,ఈ క్రమంలోనే తన ముఖమంతా మారిపోయిందని సమాచారం.గత కొంత సమయం నుంచి సమంత సోషల్ మీడియా కు దూరంగా ఉండడానికి కారణం కూడా ఇదే అంటూ వార్త వైరల్ అవుతుంది.ఎంతో చక్కగా ఉన్న ముఖాన్ని సమంత నాశనం చేసుకుంది అంటూ అభిమానులు భావిస్తున్నారు.
View this post on Instagram