ఆ ఆపరేషన్ కారణంగా అస్సలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన సమంత…పిక్స్ వైరల్…

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న సమంత గురించి ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.సమంత నటించిన సాంగ్స్,యాడ్స్ దగ్గర నుంచి తన పర్సనల్ లైఫ్ విషయాల వరకు ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.సమంత మాత్రం ఇవేవి పట్టించుకోకుండా సోషల్ మీడియాకు గత కొంత సమయం నుంచి దూరంగా ఉంటూ వస్తుంది.సమంత ఇటీవలే కొత్తగా ఫోటో షూట్స్ కానీ ఇంటర్వ్యూలు కానీ ఇవ్వడం లేదు.తాజాగా సమంత కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

అయితే కొంత సమయం నుంచి సమంత చర్మ సంబంధిత సమస్య తో బాధపడుతుంది…ఆమె గర్భసంచి తీయించుకుందని ఇలా ఏవేవో వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.అందుకే ఆమె బయటకు రావడం లేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.ఇటీవలే తాజాగా సమంత సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో నిర్వహించిన పూజల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.లీక్ అయినా ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలలో సమంత ను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

మొహం లాగేసి,డల్ గా ఒక పేషెంట్ లాగా తయారైంది సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.దానికి కారణం సమంత చేయించుకున్న ఆపరేషన్ అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.చూడగానే గుర్తుపట్టలేని విధంగా డీలాగా అయిపోయిన సమంత ను చూసి ఆమె అభిమానులు నిరాశ పడుతున్నారు.ఆమె వీలైనంత త్వరగా నార్మల్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇక ఆమె నటించిన యశోద,శాకుంతలం చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *