Home సినిమా Samantha: బికినీ ఫోటోను షేర్ చేసిన సమంత…కేవలం కొన్ని గంటల్లోనే ఎన్ని మిలియన్స్ వ్యూస్ తెలుసా…ఫోటోలు...

Samantha: బికినీ ఫోటోను షేర్ చేసిన సమంత…కేవలం కొన్ని గంటల్లోనే ఎన్ని మిలియన్స్ వ్యూస్ తెలుసా…ఫోటోలు వైరల్

0
Samantha
Samantha

Samantha: సౌత్ హీరోయిన్ సమంత కు ఉన్న క్రేజ్ గురించి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొంత కాలం నుంచి అనారోగ్యం తో బాధపడుతున్న సమంత ఇప్పుడు కోలుకున్నారు.ఇక త్వరలోనే సినిమా షూటింగ్ లో పాల్గొంటారు అని అందరు అనుకుంటున్నా సమయంలోనే అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చి షాక్ ఇచ్చారు సమంత.తన బికినీ ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేసి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించారు సమంత.తాజాగా సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి.

Also read : ఇప్పటి వరకు ఎవరు చూడని న్యాచురల్ స్టార్ నాని రేర్

ప్రస్తుతం మలేషియా లో ఉన్న సమంత అక్కడ ఒక అడవిలో నీటి కొలనులో దిగిన కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు.బికినీ లో సమంత దిగిన ఈ ఫోటోలకు క్షణాల్లోనే వైరల్ గా మారాయి.కేవలం కొన్ని గంటల్లోనే 10 మిలియన్స్ ల ప్రేక్షకులు చుసిన ఈ ఫోటోలకు 25 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.కేవలం ఒక్క ఫొటోకు ఈ రేంజ్ లో క్రేజా ఏంటి సామ్ ఇది అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే సమంత హిందీ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో చేసిన సిటాడెల్ కి రీమేక్ చేస్తున్నారు సమంత.ఇందులో వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్నారు.త్వరలోనే ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది.దాంతో పాటు మరో రెండు హాలీవుడ్ సినిమాలకు ఓకే చేసారు సమంత.

Also read : టాలీవుడ్ లో ఈ స్టార్ హీరోల బ్రదర్స్ ఎందుకు హీరోలు కాలేదో తెలుసా..!

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here