Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే.బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది.ఇక ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే.చిరంజీవి స్వాగ్,కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పచ్చు.ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ చిరంజీవి కి తమ్ముడిగా నటించారు.
అలాగే ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించారు.అయితే దర్శకుడు బాబీ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర కోసం ముందుగా వేరే నటుడిని అనుకున్నారట.కానీ ఆయన వరుస సినిమాలతో బిజీ గా ఉండడంతో ప్రకాష్ రాజ్ ను ఫిక్స్ చేశారట.ఈ సూపర్ హిట్ సినిమాలో విలన్ పాత్రను మిస్ చేసుకున్న నటుడు ఎవరో కాదు సముద్ర ఖని.ఇక విలక్షణ నటుడిగా సముద్రఖని గుర్తింపు తెచ్చుకున్నారు.
రచయితగా,దర్శకు