Sara Tendulkar: హీరోయిన్ల కంటే అందంగా ట్రెడిషనల్ లుక్ లో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్…ఫోటోలు వైరల్

NEWS DESK
1 Min Read

Sara Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఈమెకు సామజిక మాధ్యమాలలో బాగా ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉన్నాయి.ఇటీవలే తాజాగా సారా టెండూల్కర్ షేర్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం అవి సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

సారా టెండూల్కర్ షేర్ చేసిన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈమె నటి కాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది.ఈమె ఏ లుక్ లో కనిపించిన ఎప్పుడు అందంగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.సారా టెండూల్కర్ ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ లో కనిపిస్తూ తన అభిమానులకు ఫాషన్ గోల్స్ ఇస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటె ఈమె త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

అయితే దీని మీద ఇప్పటి వరకు ఏ అధికారిక సమాచారం రాలేదు.సారా టెండూల్కర్ టీం ఇండియా స్టార్ క్రికెటర్ అయినా శుభమం గిల్ తో రేలషన్ లో ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఈ పుకార్లకు తగ్గట్టుగానే వీరిద్దరూ నెట్టింట్లో తమ ఫోటోలపై ఒకరి కొకరు కామెంట్స్ చేసుకుంటున్నారు.అయితే స్టార్ క్రికెటర్ శుభమం రేలషన్ లో ఉన్నది సారా టెండూల్కర్ తో కాదని సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్ తో అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *