Home సినిమా Shalini Pandey: సన్నగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అర్జున్ రెడ్డి హీరోయిన్…ఫోటోలు వైరల్

Shalini Pandey: సన్నగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అర్జున్ రెడ్డి హీరోయిన్…ఫోటోలు వైరల్

0
Shalini Pandey
Shalini Pandey

Shalini Pandey: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే రాత్రికి రాత్రి ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లు చాల మంది ఉన్నారు.కేవలం ఒక్క సినిమాతోనే ఊహించని రేంజ్ లో ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.అయితే మొదటి సినిమాలో అందం అభినయం తో ప్రేక్షకులను మెప్పించిన అవకాశాలు మాత్రం రాక సినిమా ఇండస్ట్రీ కి దూరమై పోతూ ఉంటారు.ఈ జాబితాలో హీరోయిన్ షాలిని పాండే కూడా ఉన్నారు అని చెప్పచ్చు.షాలిని పాండే అంటే ఎవరు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ అర్జున్ రెడ్డి సినిమా హీరోయిన్ అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు యిట్టె గుర్తుపట్టేస్తారు.సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ,షాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటించారు.

Shalini Pandey
Shalini Pandey

ఊహించని రేంజ్ లో ఈ సినిమాలో సంచలన విజయం సాధించింది.ఇక ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ కెరీర్ ఓ రేంజ్ లో ఊపందుకుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన షాలిని పాండే కి కూడా అవకాశాలు క్యూ కడతాయి అని అనుకున్నారు అందరు.కానీ ఈ సినిమా తర్వాత కూడా ఆమెకు ఒకటి రెండు అవకాశాలు వచ్చిన ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు.ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండే కథానాయకుడు,118 ,ఇద్దరి లోకం ఒక్కటే,నిశ్శబ్దం,మహారాజ సినిమాలలో నటించింది.

Shalini Pandey
Shalini Pandey

మహారాజ సినిమా తర్వాత షాలిని హిందీ లో మరో సినిమా చేయలేదు.చాల కాలం నుంచి షాలిని పాండే సినిమాలకు దూరంగా ఉంటుంది.సోషల్ మీడియా లో ఆక్టివ్ ఉండే షాలిని ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను,జిమ్ వర్క్ అవుట్ వీడియోలను షేర్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంది.తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న షాలిని వీడియొ ను షేర్ చేసింది.

Shalini Pandey
Shalini Pandey

ఈ వీడియొ లో షాలిని బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది.ఇక ఈ వీడియొ ను చుసిన నెటిజన్లు ఎంతో బొద్దుగా ఉన్న షాలిని గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న షాలిని తెలుగు లో సినిమా చేయాలనీ ఉందని..ఎందుకంటె తన మొదటి సినిమా తెలుగు అని..తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారు అని చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here