Home సినిమా చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్రను వదులుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా…

చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్రను వదులుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా…

0
chandramukhi jyothika
chandramukhi jyothika

తెలుగు లో రజనీకాంత్ చంద్రముఖి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చంద్రముఖి లో జ్యోతిక పెర్ఫార్మన్స్ మరో లెవెల్ అని చెప్పచ్చు.ఇక ఈ సినిమా అనగానే బాగా గుర్తుచ్చే డైలాగ్స్ జ్యోతిక రా రా ఇంకా రజనీకాంత్ లక లక లక అనే డైలాగ్స్.ఈ సినిమాలో రజనీకాంత్ మరియు జ్యోతిక అద్భుతంగా నటించారు అని చెప్పచ్చు.ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఇటీవలే స్టార్ట్ అయ్యింది.ఇక చంద్రముఖి సీక్వెల్ లో హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్నారు.మాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా మనిచిత్రతాయా అనే సినిమాకు రీమేక్ గా చంద్రముఖి చిత్రాన్ని తెరకెక్కించారు.

వి యెన్ ఆదిత్య తెలుగు రీమేక్ కు దర్శకుడిగా ఫైనల్ అయినా టైములో ఈ చిత్రాన్ని చిరంజీవి గారు చేయాలనుకున్నారు.ఆ తర్వాత అది పోస్ట్ పాండ్ అవుతూ వచ్చింది.దాంతో చిరంజీవి ఆ సినిమాను పక్కన పెట్టేసారు.ఇక మాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా మనిచిత్రతాయా సినిమా రజనీకాంత్ కు బాగా నచ్చడంతో వెంటనే తెలుగు మరియు తమిళ్ భాషలలో రీమేక్ చేయాలనుకుని చేసేసారు.దర్శకుడిగా పి వాసు ఫైనల్ అయ్యారు.ఇక ఈ సినిమాలో జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించారు అని చెప్పచ్చు.

Simran Sneha
Simran Sneha

చంద్రముఖి పాత్రను జ్యోతిక తప్ప మరెవ్వరు చేయలేరు అనేంతగా జ్యోతిక ప్రశంసలు అందుకున్నారు.ఇక ఈ సినిమాలో ముందుగా మెయిన్ పాత్రలో హీరోయిన్ స్నేహ ను అనుకున్నారట.ఆ తర్వాత హోమ్లీ హీరోయిన్ స్నేహ ఈ పాత్రకు సూట్ ఎవ్వడు అని భావించి హీరోయిన్ సిమ్రాన్ వద్దకు వెళ్లారట.కానీ అదే సమయంలో సిమ్రాన్ ప్రేగ్నన్ట్ గా ఉండడంతో ఈ సినిమా చేయలేక పోయారు.ఇక చివరకు జ్యోతిక దగ్గరకు వెళ్లడంతో ఈ పాత్ర జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here