తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి సురేఖావాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మహిళా క్యారక్టర్ ఆర్టిస్ట్ లలో బాగా డిమాండ్ ఉన్న వాళ్లలో సురేఖావాణి కూడా ఒకరు అని చెప్పచ్చు.ఆమె ఎక్కువ సినిమాలలో నటించకపోయిన ఆమెకు బాగా క్రేజ్ ఉందని చెప్పచ్చు.విజయవాడ కు చెందిన ఈమె దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.ఎక్కువగా అక్క,వదిన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.నటి సురేఖ వాణి సోషల్ మీడియా లో కూడా చాల ఆక్టివ్ గా ఉంటారు.ఈమె తన కూతురు సుప్రీతా తో దిగిన ఫోటోలు,వీడియొ లు ఎల్లప్పుడూ అభిమానులతో షేర్ చేసుకుంటారు.
తన కూతురితో కలిసి ఎల్లప్పుడూ సందడి చేస్తూ ఉంటారు సురేఖ వాణి.మందు తాగే ఫోటోలు కూడా షేర్ చేయడం జరిగింది.డబ్బున్న వాడు ఎవరైనా తగిలితే రెండో పెళ్లి చేసుకుంటాను అని కూడా సంకేతాలు ఇస్తుంది.సురేఖ తన కూతురు సుప్రీతా తో కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటారు.ఈ వీడియోలు కాంట్రావర్సీ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి.నెగటివ్ కామెంట్లను పట్టించుకోని వీళ్లిద్దరు చాల ఘాటుగా రిప్లై కూడా ఇస్తారు.

చాల తక్కువ సినిమాలు చేసినప్పటికీ కూడా ఈమె లక్సరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అయితే ఈమె సినిమాల ద్వారా ఇప్పటి వరకు పది కోట్లకు పైగా స్థిర చర ఆస్తులు సంపాదించుకుంది సమాచారం.ఇక సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా వీరిద్దరూ బాగానే సంపాదిస్తున్నారు అని సమాచారం.శ్రీనువైట్ల దర్శకత్వంలో నటి సురేఖావాణి చేసిన సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.ఆమె అభిమానులు మల్లి ఆమె సినిమాలలో బిజీ గా ఉండాలని కోరుకుంటున్నారు.వేరే మహిళా ఆర్టిస్టులతో పోలిస్తే ఈమె ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.