షోలో అందరి ముందు శ్రీముఖి కొంప ముంచేసిన డ్రెస్…వీడియొ వైరల్…

తెలుగు ఇండస్ట్రీ బాగా క్రేజ్ ఉన్న యాంకర్ లలో శ్రీముఖి కూడా ఒకరు అని చెప్పచ్చు.ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో మొదటగా ఈమె పేరు వినిపిస్తుంది.ఈమె అదుర్స్ అనే షో తో బుల్లితెర కు ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ఈమె సూపర్ సింగర్ అనే షో కు హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది.2013 లో వచ్చిన ప్రేమ్ ఇష్క్ కాదల్ అనే సినిమాతో ఈమె హీరోయిన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా ఈమె చిన్న పాత్రలో కనిపించడం జరిగింది.తమిళ్,కన్నడ సినిమాలలో కూడా ఈమె నటించడం జరిగింది.ప్రస్తుతం శ్రీముఖి తెలుగు టెలివిషన్ లో క్రేజ్ ఉన్న యాంకర్ గా కొనసాగుతుంది.హోస్ట్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీముఖి ప్రస్తుతం పెద్ద స్టార్ గా బుల్లితెరను ఏలుతుంది అని చెప్పచ్చు.

తాజాగా ఈమె బ్లాక్ డ్రెస్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ షో లో పాల్గొన్న ఆమె తన ఎద అందాలను చూపిస్తూ ఫోటోలకు బాగానే ఫోజులిచ్చింది.నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.అయితే బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి లుక్ కుర్రకారును ఫిదా చేస్తుందని చెప్పచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *