తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు సమానంగా తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు యాంకర్లు.అప్పట్లో గ్లామర్ అనగానే హీరోయిన్ల పేర్లు వినిపించేవి..కానీ ఈ మధ్య కాలంలో గ్లామర్ అనగానే ఎక్కువగా యాంకర్లు మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వంటి వారి పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇక గ్లామర్ షో కు సంబంధించి ఎక్కువగా వినిపిస్తున్న యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
తన అద్భుతమైన ఎనర్జీ తో టీవీ షో లకు యాంకరింగ్ చేస్తూ అవార్డు ఫంక్షన్లు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.క్యూట్ గా మాట్లాడితే శివంగిలా ఉండే శ్రీముఖి తన హాట్ అందాలతో సోషల్ మీడియా ను షేక్ చేస్తుందని చెప్పచ్చు.గతంతో బొద్దుగా ఉండే ఈ అమ్మడు ప్రస్తుతం సన్నగా మారి తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్ళ మతి పోగొడుతుంది.మొదట బుల్లితెర మీద యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.
సినిమాలలో హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తుంది ఈ అమ్మడు.ప్రస్తుతం తాజాగా శ్రీముఖి సోషల్ మీడియా లో షేర్ చేసిన వీడియొ అందరిని ఆకట్టుకుంటుంది.ఈ వీడియొ లో తన థైస్ ని చూపిస్తూ అందరిని నిద్ర లేకుండా చేస్తుంది ఈ అమ్మడు.శ్రీముఖి కు సోషల్ మీడియాలో మిలియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
View this post on Instagram