Sree Mukhi: బుల్లితెర మీద ఉన్న స్టార్ యాంకర్లలో శ్రీముఖి కి ఉన్న ప్రత్యేక స్తానం గురించి అందరికి తెలిసిందే.అయితే ఈమె కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.ఆ తర్వాత ఈమె యాంకర్ గా మారి చలాకి మాటలతో,జోష్ తో ఆటలు,అదిరిపోయే స్టెప్పులు ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది.ప్రస్తుతం బుల్లితెర మీద ఉన్న గ్లామరస్ యాంకర్లలో ఈమె కూడా ఒకరు.
శ్రీముఖి జులాయి,జెంటిల్ మ్యాన్,నేను శైలజ వంటి సినిమాలలో నటించింది.అయినా కూడా ఈమెకు ఎక్కువగా సినిమా అవకాశాలు అయితే రాలేదు.ప్రస్తుతం శ్రీముఖి భోళా శంకర్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటోలను,వీడియొ లను అలాగే తన లేటెస్ట్ అప్ డేట్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.తన గ్లామర్ ఫోటోలను కూడా నెట్టింట్లో షేర్ చేస్తూ శ్రీముఖి కుర్రాళ్లకు మతిపోగొడుతోంది.ఒక పక్క బుల్లితెర మీద షో లు చేస్తూనే మరోపక్క సినిమాలలో కూడా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది శ్రీముఖి.బిజీ గా ఉన్నప్పటి కి సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో లు చేస్తూ తన హాట్ హాట్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది శ్రీముఖి.
View this post on Instagram