తెలుగు సినిమా ఇండస్ట్రీలో 1986 వ సంవత్సరంలో దాదాపుగా 118 సినిమాలు రిలీజ్ అయ్యాయి.అప్పుడు రిలీజ్ అయినా చిత్రాలలో పూర్ణోదయా వారి స్వాతి ముత్యం సినిమా సూపర్ హిట్ అయ్యింది.ముద్దులకృష్ణయ్య చిత్రం మొదటి లో యావరేజ్ అనిపించినా చివరిలో సూపర్ హిట్ గా నిలిచింది.తొలి 70 ఎమ్ ఎమ్ చిత్రం అయినా సింహాసనం కృష్ణ ను దర్శకునిగా పరిచయం చేసింది.ఈ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది.ఇక అదే సమయంలో ఏ కోదండరామి రెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ,శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ఖైదీ రుద్రయ్య సూపర్ హిట్ అయ్యింది.
మరోసారి కృష్ణ,శ్రీదేవి కంబినేషన్లో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం జయం మనదే 1986 లో రిలీజ్ అయ్యింది.పరుచూరి సోదరులు రచన,కె బాపయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది.సూర్యవంశం,రాజా,కలిసుం
యెన్ శంకర్ దర్శకత్వం లో వెంకటేష్ హీరోగా నటించిన జయం మనదేరా చిత్రం 2000 సంవత్సరంలో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో వెంకటేష్,సౌందర్య,భాను ప్రియా ప్రధాన పాత్రలలో నటించారు.వందేమాతరం శ్రీనివాస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.2000 సంవత్సరంలో విడుదల అయినా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.